తొమ్మిది నెలల ఉత్కంఠకు తెర... భూమి మీద సేఫ్గా ల్యాండ్ అయిన వ్యోమగాములు
ఫ్లోరిడా తీరంలోని సాగర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు సేఫ్ ల్యాండింగ్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూసిన ఉత్కంఠ వీడింది. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్(Sunita Williams), విల్మోర్ బుచ్ ఎట్టకేలకు భూమి మీదికి చేరుకున్నారు…