గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం


ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం

మీ అందరి ఆశీర్వాదబలంతో కాంగ్రేస్ పార్టీ పెద్దలందరి సహకారంతో..సహచర మిత్రుల ప్రోత్సాహంతో..మన రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి వర్యులు నాకు దైవ సమానులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న దీవెనలతో.. గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో.. రైతు బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్దదైన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాలక వర్గ సభ్యులతో కలిసి పదవి ప్రమాణ స్వీకారం చేయుచున్నాను.

ఇట్టి శుభసందర్భంగా మీ అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను.

తేది:-05//10//2024,శనివారం
సమయం:-మధ్యాహ్నం:-12:10 నిలకు
స్థలం:-పండ్ల మార్కెట్ యార్డ్,బాటసింగారం


మీ అందరి రాక కోసం ఎదురు చూసే👏
మీ చిలుక మధుసూదన్ రెడ్డి
చైర్మన్
గడ్డిఅన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్
Comments